దసరా శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం
శ్లో:-
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్..
శ్లో||
ఓం, చతుర్భుజే చంద్ర కళా వతంసే కుచోన్నతే కుంకుమ రాగ శోనే
"యాదేవి సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై సమస్తస్యై నమో నమః"
ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ ఆప్యాయంగా అక్కు జేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం... త్రికరణ శుద్ధిగా మనలను మనం అర్పించుకోవడం తప్ప. ఆ జగన్మాతకు సేవచేసే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించడం మన జన్మకు లభించిన అద్భుత వరం.
శివునివల్ల రాత్రి ప్రాశస్త్యాన్ని గూర్చి తెలుసుకున్న పార్వతీదేవికి శివుడు నవరాత్రులు ఆ తల్లి పేరిట పవిత్ర దినాలుగా వర్ధిల్లేటట్లు వరమిచ్చాడు. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, అశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి. శరన్నవరాత్రులనే 'దేవి నవరాత్రులు'అని, దసరా అని అంటాం.
నవరాత్రులలో దేవిని నవ మూర్తులుగానూ, నవశక్తులుగానూ ఆరాధిస్తారు. అయినా ఏ రోజు ఏ స్వరూపం అనేది నిర్ధిష్ట నిర్ణయంగా కనిపించదు. వరుస క్రమంలో మార్పులు ఉంటాయి. తిథి, నక్షత్రాలను బట్టి ఆనాటి రూపవిశేషం ఉంటుంది. ఆ తల్లి రూపాలు ప్రాంతీయ ఆచరాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. అంటే శృంగేరి పీఠంలో, విజయవాడ కనకదుర్గ దేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు, అలాగే తిరుపతి శ్రీవారి సన్నిధిలో బ్రహ్మూెత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి, ఆయా ప్రాంతాలవారీగా అమ్మవారి రూపాలు మారుతుంటాయి. అమ్మవారి నవశక్తులు గాయత్రీ మాతలో నిక్షిప్తమై ఉన్నాయని పెద్దల భావన.
నవరాత్రులలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. అవి జగన్మాతలోని ఒక్కొక్క కోణాన్ని మనకు చూపిస్తాయి. పూజా విధానాలను భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా ఆధునిక జీవితానికి ఉపకరించే ప్రశాంతత లభిస్తుంది. సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని, ఉత్తేజాన్ని పొందుతాం. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తాం.
ఆయా తిథులలో మన ఆశ్రమ ప్రాంగణంలో వేంచేసి యున్న అమ్మవారి అవతార విశేషం, ఆ రోజున సమర్పించాల్సిన నైవేద్యం, జపించాల్సిన మంత్రం, గాయత్రి ఈ విధంగా ఉన్నాయి.
మేరుస్యా ద్వృషణే బ్ధయస్తు జననే స్వేదస్థితా నిమ్నగాః
లాంగూలే సహదేవత్తర్విలసితా వేదాబలం వీర్యకమ్
శ్రీవిష్ణోః సకలా సురా అపి యధాస్థానం స్థితాయస్తు
శ్రీసింహాఖిలదేవతామయ వపుర్దేవి ప్రియః పాతూమామ్
దుర్గా గాయత్రి : ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి - తన్నో దుర్గా ప్రచోదయాత్
ప్రసాదం తయారీ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ప్రసాదం తయారీ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
విదియ - బాలా త్రిపురసుందరి - కట్టు పొంగలి (22-09-17)
"దినకర కిరణైః జ్యోతి రూపే శివాఖ్యే - హేమ వర్ణే హిమ కర కిరణా భాసమా నేన్దుచూడే సకల జయకరీ, శక్తి బాలే నమస్తే|| " అని మొదటి రోజున బాల స్వరూపంగా పూజించాలి
బాల గాయత్రి : " ఓం త్రిపురేశ్యచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి - తన్నో బాలా ప్రచోదయాత్||" అనే బాల గాయత్రి సహస్ర గాయత్రి జపించిన మంచి ఫలితం లభిస్తుంది.
ప్రసాదం తయారీ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
"దినకర కిరణైః జ్యోతి రూపే శివాఖ్యే - హేమ వర్ణే హిమ కర కిరణా భాసమా నేన్దుచూడే సకల జయకరీ, శక్తి బాలే నమస్తే|| " అని మొదటి రోజున బాల స్వరూపంగా పూజించాలి
బాల గాయత్రి : " ఓం త్రిపురేశ్యచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి - తన్నో బాలా ప్రచోదయాత్||" అనే బాల గాయత్రి సహస్ర గాయత్రి జపించిన మంచి ఫలితం లభిస్తుంది.
ప్రసాదం తయారీ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
తదియ - గాయత్రి దేవి - పులిహోర (23-09-17)
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య థీమహి ధియో యోనః ప్రచోదయాత్|| అని పఠించినట్టయితే తల్లి కరుణిస్తుంది.
ప్రసాదం తయారీ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
చవితి - అన్నపూర్ణేశ్వరి - అల్లం గారెలు,గుడాన్నం (24-09-17)
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి|| మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః
అన్నపూర్ణ గాయత్రి : అన్నపూర్ణాయై విద్మహే జగన్మాత్రేచ థీమహి - తన్నో దేవి ప్రచోదయాత్||
ప్రసాదం తయారీ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
అనఘాద్భుత చరిత్రా వాంచితార్థ ప్రదాయినీ - ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసనా||
శ్రీలలితా గాయత్రి : లలితాయై చ విద్మహే కామేశ్వర్యైచ థీమహి ఔతన్నో దేవి ప్రచోదయాత్||
ప్రసాదం తయారీ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
షష్ఠి - శ్రీమహలక్ష్మి - గుఢాన్నం (26 -09-17)
మాతర్నమామి కమలే కమలాయతాక్షి - శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః క్షీరదజే కమల కోమల గర్భగౌరి - లక్ష్మీప్రసీద సతతం సమతాం శరణ్యే||
లక్ష్మీ గాయత్రి : ఓం మహాలక్ష్యైచ విద్మహే సర్వసిద్ధ్యైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్|| "ఓం అమృతవాసిన్యైచ విద్మహే పద్మలోచన్యైచ ధీమహి - తన్నో లక్ష్మిః ప్రచోదయాత్||" అని పఠించినా మంచిది.
ప్రసాదం తయారీ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
సప్తమి - మూల నక్షత్రం - సరస్వతి దేవి - రవ్వ కేసరి (27-09-17)
సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తక ధారిణీ - హంస వాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ||
సరస్వతీ గాయత్రి : సరస్వత్యైచ విద్మహే బ్రహ్మసతియైచ ధీమహి - తన్నో వాణీ ప్రచోదయాత్||
సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తక ధారిణీ - హంస వాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ||
సరస్వతీ గాయత్రి : సరస్వత్యైచ విద్మహే బ్రహ్మసతియైచ ధీమహి - తన్నో వాణీ ప్రచోదయాత్||
ప్రసాదం తయారీ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
అష్టమి-దుర్గాదేవి-శాకాన్నం, చక్రపొంగలి (28-09-17)
అష్టమి-దుర్గాదేవి-శాకాన్నం, చక్రపొంగలి (28-09-17)
ప్రథమా శైల పుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణే - తృతీయా చంద్రఘాటేతి కుష్మాండతేతి చతుర్థికీ
పంచమాస్కంద మాతేతి షష్టా కాత్యేయనేతిచ - సప్తమ కాల రాత్రిచ అష్టమా చేతి భైరవీ
నవమా సర్వస్థిశ్చేత్ నవదుర్గా ప్రకీర్తితా||
దుర్గా గాయత్రి : ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి - తన్నో దుర్గా ప్రచోదయాత్
ప్రసాదం తయారీ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
నవమి - మహిషాసురమర్ధని - పాయసాన్నం, పులిహోర (29-09-17)
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే మహిషాసుర మర్ధిని గాయత్రి : మహిషష్యైచ విద్మహే జగన్మాత్రేచ ధీమహి - తన్నో మాతా ప్రచోదయాత్||
ప్రసాదం తయారీ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
దశమి - శ్రీరాజరాజేశ్వరి - చిత్రాన్నం (30-09-17)
అంబా పాలిత భక్తరాజరనిశం అంబాష్టకం యః పఠేత్ దంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా అంబాపావన మంత్ రాజ పఠనాద్ధంతీశ మోక్ష ప్రదా చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ||
రాజరాజేశ్వరి గాయత్రి : రాజేశ్వర్యైచ విద్మహే శ్రీభవానీయైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్||
ప్రసాదం తయారీ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవాన్ శ్రీ నందివాడ బాలయోగీశ్వరులవారి చేతులు మీదుగా సన్మాన కార్యక్రములు:-

కరపత్రం
సూర్య నమస్కారాలు:-
తే.22-09-2017ది శుక్రవారం ఆశ్వీయుజ శుద్ధ విదియ,
తే.25-09-2017 ది సోమవారం ఆశ్వయుజ శుద్ధ పంచమి,
తే 28-09-2017 ది గురువారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజులలో
శ్రీ భాస్కరభట్ల చంద్రశేఖర శర్మ గారిచే
సూర్య నమస్కారాలు చేయబడును.
శ్రీ చక్రార్చన:-
తే 22-09-2017 ది శనివారం ఆశ్వయుజ శుద్ధ విదియ
సాంగ నవావరణ సహిత శ్రీ చక్రార్చన
బ్రహ్మ శ్రీ ఆరవిల్లి భాస్కరశర్మ గారిచే జరిపించబడును.
చండీ హోమములు:-
తే.23-09-2017 ది శనివారం ఆశ్వయుజ శుద్ధ తదియ,
తే.26-09-2017 ది మంగళవారం ఆశ్వీయుజ శుద్ధ పంచమి,
తే.29-09-2017 ది శుక్రవారం శుద్ధ నవమి రోజులలో,
బ్రహ్మ శ్రీ వేమకోటి శశిభూషణశర్మ గారిచే
చండీహోమములు జరిపించబడును.
మహా శివలింగార్చన రుద్రాభిషేకాలు:-
22,25,28 రోజులలో సూర్యనమస్కారములతో పాటుగా అంగన్యాస,కరన్యాస,నమక,చమక సహిత మహారుద్రాభిషేకం మరియు మహాశివలింగార్చన జరుపబడును.
పూర్ణాహుతి:-
తే.40-09-2017 ది శనివారం విజయదశమి సందర్భంగా సాయంత్రం 4గంటల నుండి అతిరుద్రయాగ యాజ్య బ్రహ్మ శ్రీ ధర్మపురి గౌరీశంకర్ శాస్త్రి గారిచే మరియు ఆలయ కమిటీ వారిచే భగవాన్ శ్రీ బాలయోగీశ్వరులవారి సమక్షంలో పూర్ణాహుతి కార్యక్రమం జరుపబడును
తెప్పోత్సవం:-
తే.30-09-2017 ది విజయదశమి సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమ అనంతరం రా.7గం,, లకు అమ్మవారికి తెప్పోత్సవం జరుపబడును
పైన తెలుపబడిన కార్యక్రములన్నీ బ్రహ్మ శ్రీ బంకుపల్లి బుచ్చిబాబు శర్మ గారి ఆధ్వర్యంలో జరుపబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు సంప్రదించవలసిన నంబర్లు : 9493469576,8074617444
Download as pdf here:
భగవాన్ శ్రీ నందివాడ బాలయోగీశ్వరులవారి చేతులు మీదుగా సన్మాన కార్యక్రములు:-
![]() |
బుచ్చిబాబు శర్మ గారి సన్మానం |
![]() |
గౌరీశంకర శాస్త్రి గారి సన్మానం |